కాగా రకుల్ ప్రీత్ తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. ఆమె బాలీవుడ్ కి వలసెళ్లారు.హిందీలో రకుల్ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. పోయిన ఏడాది అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, కట్ ఫుట్లీ, థాంక్ గాడ్ చిత్రాలు రకుల్ నెలల వ్యవధిలో విడుదల చేశారు. ఇక 2023 ఆరంభంలోనే ఓ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆమె లేటెస్ట్ రిలీజ్ ఛత్రీవాలీ హిట్ టాక్ తెచ్చుకుంది.