వరుసగా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది బ్యూటీ. ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పాన్ ఇండియా సినిమా ఇండియన్ 2లో నటిస్తోంది. ఈసినిమాపైనే ఈమె ఆశలన్నీ కూడా పెట్టుకుంది. షూటింగ్ చివరి దశలో ఉంది ఇండియన్ 2 సినిమా.. ఈ ఏడాది రిలీజ్ కు రెడీ కాబోతున్నట్టు తెలుస్తోంది.