ఇక ప్రస్తుతం పింకు అందాలతో మెస్మరైజ్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంది రకుల్. టాలీవుడ్ లో వర్కౌట్ అవ్వకపోవడంతో.. బాలీవుడ్ చేరింది బ్యూటీ.. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ లు ఆమెకుదక్కలేదు. దాంతో మరోమారు సౌత్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏదీ వర్కౌట్ అవ్వకపోతే.. ఇక పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినట్టుంది చిన్నది.