Raashi Khanna: చీర కడితేనేమీ హాట్నెస్ కామన్... రాశి ఖన్నాఅందాలకు షేక్ అవుతున్న సోషల్ మీడియా!

Published : Oct 11, 2023, 05:57 PM IST

హీరోయిన్ రాశి ఖన్నా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఆమె పట్టు చీరలో సరికొత్తగా దర్శనమిచ్చింది. సాంప్రదాయ కట్టులో కూడా కూడా రాశి గ్లామర్ మైమరిపించేలా ఉంది.

PREV
17
Raashi Khanna: చీర కడితేనేమీ హాట్నెస్ కామన్... రాశి ఖన్నాఅందాలకు షేక్ అవుతున్న సోషల్ మీడియా!
Raashi Khanna

తాజాగా సీఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో భాగంగా వరంగల్ వెళ్ళింది రాశి ఖన్నా. ఈ కార్యక్రమం కోసం పట్టు చీరలో ముస్తాబయింది. ఇక రాశి ఖన్నాను చూసేందుకు కుర్రాళ్ళు పోటెత్తారు. వరంగల్ నగరం సందడిగా మారింది. 

 

27
Raashi Khanna


ఇక రాశి ఖన్నా కెరీర్ నెమ్మదించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర పరిశ్రమల్లో ఆఫర్స్ వస్తున్నా స్టార్ కాలేకపోతుంది. టాలీవుడ్ లో ఆమె జర్నీ ముగిసిన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాశి చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. 2022లో రాశి ఖన్నా హీరోయిన్ గా థాంక్యూ, పక్కా కమర్షియల్ విడుదలయ్యాయి. ఇవి రెండు డిజాస్టర్స్ అయ్యాయి. 
 

37
Raashi Khanna

ఆ రెండు చిత్రాల పరాజయాలతో రాశి ఖన్నాకు టాలీవుడ్ లో దారులు మూసుకుపోయాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. యోధ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. 


 

47
Raashi Khanna

మరోవైపు తమిళంలో అరణ్మణై, మేథావి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 2020 తర్వాత రాశి ఖన్నా తమిళంలో అధికంగా చిత్రాలు చేయడం విశేషం. కార్తీకి జంటగా ఆమె నటించిన సర్దార్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

57
Raashi Khanna

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే రాశి ఖన్నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. జిల్, శివమ్, హైపర్, బెంగాల్ టైగర్ ఇలా వరుస ఆఫర్స్ పట్టేసింది. హిట్ ట్రాక్ లేకున్నా ఎన్టీఆర్ జై లవకుశ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. 


 

67

దర్శకుడు బాబీ తెరకెక్కిన జైలవకుశ సూపర్ హిట్ కొట్టింది. అయితే రాశి కెరీర్ కి జై లవకుశ ప్లస్ కాలేదు. ఆమెకు టైర్ టూ హీరోల సరసన మాత్రమే ఆఫర్స్ వచ్చాయి. అదే సమయంలో డిజిటల్ సిరీస్లు చేస్తున్నారు. రుద్ర టైటిల్ తో ఒక క్రైమ్ థ్రిల్లర్ చేసింది. 

77

రాశి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ పార్జీ. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేశారు. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పార్జీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫేక్ నోట్స్ కనిపెట్టే ఎక్స్పర్ట్ గా రాశి ఖన్నా కనిపించారు. 
 

click me!

Recommended Stories