చీరకొంగు దాయలేని బరువైన సొగసుతో ఇనయ విస్ఫోటనం.. నడుము మడతలతో కిరాక్ షో 

Sreeharsha Gopagani | Published : Oct 11, 2023 5:52 PM
Google News
Follow Us

గత బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న హాటెస్ట్ సెలెబ్రిటీలలో ఇనయ ఒకరు. గ్లామర్ గా కనిపిస్తూనే బిగ్ బాస్ హౌస్ లో వివాదాలతో రచ్చ కూడా చేసింది. ప్రస్తుతం ఇనయ బిగ్ బాస్ లో దక్కిన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

110
చీరకొంగు దాయలేని బరువైన సొగసుతో ఇనయ విస్ఫోటనం.. నడుము మడతలతో కిరాక్ షో 

గత బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న హాటెస్ట్ సెలెబ్రిటీలలో ఇనయ ఒకరు. గ్లామర్ గా కనిపిస్తూనే బిగ్ బాస్ హౌస్ లో వివాదాలతో రచ్చ కూడా చేసింది. ప్రస్తుతం ఇనయ బిగ్ బాస్ లో దక్కిన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్ ఫోజులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 

210

బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు. 

310

ఆహా ఓటిటి లో ఈ చిత్రం నేరుగా రిలీజ్ అయింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 

Related Articles

410

ఇనయ బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 100 రోజులు గడిపింది. అయితే టాప్ 5 లో నిలవలేకపోయింది. తన గ్లామర్ ప్రదర్శిస్తూ, బాగానే గోల చేస్తూ ఉన్నన్ని రోజులు ఇనయ సుల్తానా ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. 

510

ప్రస్తుతం ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది. బోల్డ్ గా యద పరువాలు ఆరబోయడం మాత్రమే కాక.. క్రేజీ ఫోటో షూట్స్ చేస్తోంది. 

610

తాజాగా ఇనయ సుల్తానా బ్లాక్ శారీలో అదరహో అనిపించే విధంగా నడుము సొగసు చూపించింది. చీరలో హొయలు పోతూ ఇనయ ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ళని కలవరపెడుతున్నాయి. 

710

ఎంతో అందంగా ఉన్న చీరలో  లో క్లీవేజ్ అందాలు ఒలకబోస్తోంది. బ్యాక్ సొగసుతో మతిపోగొట్టేలా ఇనయ ఇస్తున్న భంగిమలు వైరల్ అవుతున్నాయి. నడుము మడతలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

810

ఇనయ కుర్రాళ్ళు ఊపిరి బిగబట్టి చూసే విధంగా బరువెక్కిన అందాలని ఎల్లో కలర్ బ్లౌజ్ లో ప్రదర్శిస్తోంది. ఇలా ఇనయ సుల్తానాని చూస్తే కుర్రాళ్ళకి నిద్ర కూడా ఉండదు. అందాల తో హాట్ హాట్ గా ఉన్న ఇనయ ని చూస్తూ కుర్రాళ్లు విరహంతో మునిగిపోతారు. 

910

ఇంస్టాగ్రామ్ లో ఇనయ మ్యూజిక్ వీడియోలు, అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిగ్ బాస్ లో కంటే ఇనయ ఇప్పుడు మరింత బొద్దుగా మారింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

1010

ఇనయ నెమ్మదిగా తన అందాలతో రెచ్చగొడుతూ యువతని తన అభిమానులుగా మార్చుకుంటోంది. సిరి, పునర్నవి లాంటి ముద్దుగుమ్మలు బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో మరింత క్రేజ్ పొందారు. 

 

Recommended Photos