కస్టడీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రియమణి చీరకట్టులో హాజరయ్యారు. స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీ ధరించి, కొప్పున పూలు పెట్టారు. సాంప్రదాయ కట్టులో కూడా ప్రియమణి కవ్వించేలా ఉన్నారు. ఆమె కసి కళ్ళు గుండెలు కోసేస్తున్నాయి.