సోషల్ మీడియాలో మాత్రం రెగ్యూలర్ గా తన అభిమానులను ఇలా అలరిస్తూనే ఉంది. గ్లామర్ విందుతో ఊపిరాడకుండా చేస్తోంది. అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఈ బ్యూటీపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గట్టిగానే ఎంకరేజ్ చేస్తున్నారు. తన పోస్టులను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.