ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఎలాంటి రోల్స్ కైనా ఓకే చెప్పడం కాదు కాని.. లేట్ అయినా పర్లేదు.. తన బ్యూటీకి తగ్గ పాత్రలు వస్తేనే చేస్తానంటోంది. ఏదంటి ఇలా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ గడిపేస్తానంటోంది ప్రగ్యా. ఇందులో భాగంగానే.... ఆమె ఇన్ స్టాలో ఎక్కువగా ఫోటో షూట్లు చేస్తోంది. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా చూస్తోంది. అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తూ వస్తోంది బ్యూటీ. మరి ప్రగ్యా ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.