సర్కస్`తోపాటు హిందీలో సల్మాన్ తో `కిసి కాభాయ్ కిసి కి జాన్` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు తెలుగులో మహేష్-త్రివిక్రమ్ సినిమాలు చేస్తుంది. అలాగే తమిళంలోనూ కొత్తగా మరో సినిమాకి సైన్ చేసిందట. ఇలా వరుస సినిమాలతో బిజీగానే ఉంది. అయితే తెలుగులో పవన్‌తో హరీష్ శంకర్ మూవీ `ఉస్తాద్ భగత్‌సింగ్`లోనూ పూజా పేరే ప్రధానంగా ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఉంటుందా? అనేది సస్పెన్స్ గా మారింది.