Nidhhi Agerwal: బర్త్ డే బేబీ నిధి హాట్ ట్రీట్... వంగి వంగి పరువాల విందు చేసిన పవన్ హీరోయిన్!

Published : Aug 17, 2022, 02:53 PM ISTUpdated : Aug 17, 2022, 02:56 PM IST

బర్త్ డే వేళ నిధి అగర్వాల్ పరువాల విందు చేసింది. హాట్ క్లీవేజ్ షోతో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అమ్మడు అందాల దాడికి కుర్రకారు చిత్తవగా... క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. నిధి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.

PREV
17
Nidhhi Agerwal: బర్త్ డే బేబీ నిధి హాట్ ట్రీట్... వంగి వంగి పరువాల విందు చేసిన పవన్ హీరోయిన్!
Nidhhi Agerwal

1992 ఆగష్టు 17న జన్మించిన నిధి అగర్వాల్(Happy Birthday Nidhhi Agerwal) నేడు 30వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్, చిత్ర ప్రముఖులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.

27
Nidhhi Agerwal

ఇక నిధి కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. వరుస ప్లాప్స్ ఆమె సతమతమవుతున్నారు. ఈ ఏడాది 'హీరో' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన హీరో పర్వాలేదు అనిపించుకుంది. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ఈ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో మరో ప్లాప్ ఆమె ఖాతాలో చేరింది. 


 

37
Nidhhi Agerwal

అయితే నిధి ఓ క్రేజీ ఆఫర్ ని అందుకుంది. పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కావాల్సి ఉంది. 
 

47
Nidhhi Agerwal

అయితే హరి హర వీరమల్లు ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే నిధి ఓ మంచి అవకాశం కోల్పోయినట్లే. పాన్ ఇండియా చిత్రంగా హరి హర వీరమల్లు విడుదల చేయనున్నారు. హరి హర వీరమల్లు హిట్ టాక్ తెచ్చుకుంటే నిధి కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది. ఈ మూవీలో మరో హీరోయిన్ గా నోరా ఫతేహి నటిస్తున్నారు. 

57
Nidhhi Agerwal

హరి హర వీరమల్లుతో పాటు ఓ తమిళ చిత్రంలో నిధి నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక 2021లో నిధి ఈశ్వరన్, భూమి అనే రెండు తమిళ చిత్రాలు చేశారు. ఆ రెండు ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు.

67

నిధి కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ క్లీన్ హిట్ మూవీగా ఉంది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఆ మూవీలో రామ్ హీరోగా నటించారు. నిధి అగర్వాల్ తో పాటు నభా నటేష్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ తో వసూళ్లు దుమ్మురేపింది. ఆ రేంజ్ హిట్ మరలా ఆమెకు దక్కలేదు.

77


 ఈ ఏదైనా నిధికి కలిసి రావాలని, ఆమె సాలిడ్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి నిధి అగర్వాల్ ఈ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 

click me!

Recommended Stories