ఇక నభా కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీకి గడ్డుకాలమే నడుస్తోంది. ఇటు తెలుగు, అటు కన్నడలో ఎలాంటి ఆఫర్లు లేవు. చివరిగా ‘అల్లుడు అదుర్స్’,‘మ్యాస్ట్రో’ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ కు సైన్ చేయలేదు. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. వచ్చే ఏడాదైనా ఎలాంటి చిత్రాలతో అలరించబోతుందో చూడాలి.