స్టార్ లేడీ మృణాల్ ఠాకూర్ అరుదైన గౌరవం అందుకున్నారు. కాన్స్ 2023 ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం దక్కించుకున్నారు. కాన్స్ నగరంలో తారల సందడి నెలకొంది. ప్రఖ్యాత కాన్స్ 2023 ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతుంది. మే 16వ తేదీ నుండి 27వ తేదీ వరకు కాన్స్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
211
Cannes 2023
ప్రపంచ సినిమా పండుగకు కాన్స్ ఫెస్టివల్ వేదికైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నందు పాల్గొనడం తారలు గౌరవంగా భావిస్తారు. ఖరీదైన డిజైనర్ వేర్లు ధరించి రెడ్ కార్పెట్ పై నడుస్తారు. ఇండియా నుండి ఐశ్వర్య రాయ్, ఊర్వశి రాతెలాతో పాటు మృణాల్ ఠాకూర్ హాజరయ్యారు.
311
Cannes 2023
ఫస్ట్ టైం మృణాల్ ఠాకూర్ కి ఈ అవకాశం దక్కింది. అందుకు ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ సినిమా ప్రముఖులను కలిసి అవకాశాలు మెరుగుపరుచుకుంటానని మృణాల్ చెప్పుకొచ్చారు.
411
Cannes 2023
మృణాల్ కాన్స్ రెడ్ కార్పెట్ పై నడిచారు. ఆమె స్ట్రక్చర్డ్ వైట్ కట్ అవుట్ గౌన్ ధరించారు. సదరు డిజైనర్ వేర్లో మృణాల్ అద్భుతంగా ఉన్నారు. వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మృణాల్ కాన్స్ ఫెస్టివల్ లుక్ వైరల్ అవుతుంది.
511
Cannes 2023
ఒకప్పటి సీరియల్ నటి మృణాల్ కాన్స్ ఫెస్టివల్ లో పాల్గొనే స్థాయికి ఎదగడం నిజంగా గొప్ప పరిణామం. తెలుగులో ఆమె నటించిన సీతారామం అతిపెద్ద హిట్.
611
Cannes 2023
సీతారామం మూవీలో సీత పాత్రలో ఆమె మెస్మరైజ్ చేశారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ప్రస్తుతం నానికి జంటగా ఓ చిత్రం చేస్తున్నారు.
711
Cannes 2023
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిన సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్. కాన్స్ 2023 ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం దక్కించుకున్నారు.
811
Cannes 2023
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిన సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్. కాన్స్ 2023 ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం దక్కించుకున్నారు.
911
Cannes 2023
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిన సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్. కాన్స్ 2023 ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం దక్కించుకున్నారు.
1011
Cannes 2023
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిన సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్. కాన్స్ 2023 ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం దక్కించుకున్నారు.
1111
Cannes 2023
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిన సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్. కాన్స్ 2023 ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం దక్కించుకున్నారు.