బ్యాక్ అందాలు ఓపెన్ చేసి చూపిస్తున్న మానుషి చిల్లర్, హీటెక్కిస్తున్న హర్యానా బ్యూటీ..

Published : Nov 24, 2023, 08:10 AM IST

మత్తెక్కిస్తోంది మానుషీ చిల్లర్. నెట్టింట ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. హాట్ హాట్ అందాలతో హిటెక్కిస్తోంది బ్యూటీ. అందంతో అద్బుతం చేస్తోంది. 

PREV
17
బ్యాక్ అందాలు ఓపెన్ చేసి చూపిస్తున్న మానుషి చిల్లర్, హీటెక్కిస్తున్న హర్యానా బ్యూటీ..

మోడల్ గా, నటిగా,  రాణిస్తోంది మానుషీ చిల్లర్. సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ అంతా ఇతా కాదు.  హాట్ హాట్ అందాలతో రచ్చ చేస్తోంది బ్యూటీ.  తాజాగా బెడ్ పై బెల్డ్ ఫోజులచ్చిన మానుషీని చూసి.. కుర్ర కారులో కలవరం మొదలయ్యింది. 

27

అబ్బబ్బ ఏమందం ఏమందం అని అంతా ఆశ్చర్యపోయేలా ఫోటో షూట్లతో చంపేస్తోంది మానుషి చిల్లర్.  నెట్టింట మానిషీ చిల్లర్ ఫోజులకు.. కుర్రాళ్ల  మతులు పోతున్నాయి. మెరుపులు మెరిపించే  ఎరుపు డ్రెస్ లో.. పిసినారి తనం చూపిస్తూ.. చూపించాల్సిన అందాలు చూపించేస్తోంది  మానుషి.  

37

బ్యాక్ అందాలు ఓపెన్ చేసింది బ్యూటీ. ముందరి అందలు.. ఎద ఎత్తులతో చిత్తు చేస్తూ.. వెనక విశాలమైన వీపు చూపిస్తూ.. టెంప్ట్ చేస్తోంది మానుషీ చిల్లర్. కుర్రాళ్ల కళ్లు పేలిపేయేలా..  క్లీవేజ్ అందాలు చూపిస్తూ.. చేతులు పైకెత్తి చక్కిలి గింతలు పెడుతంది బ్యూటీ.  ఎద అందాలు కనిపించి  కనువిందు చేసేలా డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ లో దర్శనం ఇచ్చింది.

47

మానుషి ఫోజులు చూసి.. ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి కుర్రాళ్లకు.  సోషల్ మీడియాలో సంచలనంగా మారింది మాజీ మిస్  వరల్డ్. దాదాపు అంతా విప్పేసినంత పని చేసింది మానుషి. ఎద అందాలన్నీబయట పెట్టేసి.. లూజ్ బ్రాలో.. ముందరి అందాలతో రెచ్చగొడుతూ..  చలిలో కూడా చెమటలు పట్టించింది. 
 

57

మరి ఇంత హాట్ గానా.. తట్టుకోలేకపోతున్నాం అంటూ యూత్ గగ్గోలు పెట్టేలా చేస్తోంది మానుషి చిల్లర్.  2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ… బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ.. 

67

త్వరలో తెలుగు తెరపై సందడి చేయబోతోంది మానుషీ. మెగా హీరో జోడీగా  మానుషీ చిల్లర్ నటిస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటికే సందడి చేస్తున్న బ్యూటీ.. తాజాగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.  మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్  సినిమాలో హీరోయిన్ గా మానుషీ చిల్లర్ ను తీసుకున్నారు. 

77

సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మాజీ మిస్  వరల్డ్ మానుఫీ చిల్లర్.  హాట్ హాట్ లుక్స్ తో అదరగొట్టింది. అందరు షాక్ అయ్యేలా  దుమ్మురేపింది. హాలీవుడ్ రేంజ్ లో స్కిన్ షో తో ఔరా అనిపించింది. ప్రస్తుతం  బాలీవుడ్ లోనే గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ, టెహ్రాన్‌  అనే రెండు సినిమాల్లో నటిస్తోంది బ్యూటీ. ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో మరికొన్ని ఆఫర్లు ఆమె గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక టాలీవుడ్ సినిమాకు ఆమె ఒకే అంటే.. ఇక్కడ కూడా వరుస ఆఫర్లు ఆమె గుమ్మం తొక్కే అవకాశం ఉంది. 
 

click me!

Recommended Stories