ప్రస్తుతం నాకు రెండో పెళ్లి ఆలోచనలు లేదు. ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే నేను మీకు స్వయంగా చెబుతాను. భవిష్యత్ నిర్ణయాల గురించి మీకు అప్పుడే నేను ఏమి చెప్పలేను కదా... అని అన్నారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి రెండో పెళ్లి ఆలోచన లేదని మీనా తేల్చి చెప్పింది.