గతంలో ఫ్యాన్స్ థియేటర్ దగ్గర మాత్రమే సందడి చేసేవారు. ఫ్యాన్స్ కు స్టార్స్ కు మధ్య వారధిలా ఇప్పుడు సోషల్ మీడియా తయారయ్యింది. మంచి చెడు ఏదయినా.. సోషల్ మీడియా పుణ్యమే.. ఈక్రమంలో మన హీరోలు సోషల్ మీడియాలో..మరీ ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ ఫాలోయింగ్ లో దూసుకుపోతున్నారు. టాల్ 5 ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మన తెలుగువారు ఉండటం విశేషం.. మరి ఆహీరోలు ఎవరు ఏంటి చూద్దాం.