చైతు హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి.. బొద్దుగా ఉన్నా వెరీ బ్యూటిఫుల్, తెల్ల చీరలో..

First Published Aug 19, 2021, 4:26 PM IST

అక్కినేని నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం గుర్తుందిగా. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

అక్కినేని నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం గుర్తుందిగా. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళీ బ్యూటీ మంజిమ మోహన్. 

అప్పట్లోనే కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ ఆమె క్యూట్ లుక్స్ యువతను కట్టి పడేశాయి. కానీ సాహసం శ్వాసగా సాగిపో మూవీ నిరాశపరచడంతో టాలీవుడ్ లో మంజిమకు ఆఫర్స్ రాలేదు. 

ఆ మధ్యన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో మాత్రం ఓ రోల్ లో నటించింది. నారా భువనేశ్వరి పాత్రలో మంజిమ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించింది. 

మలయాళం, తమిళంలో మాత్రం మంజిమ ఆఫర్స్ అందుకుంటోంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజిమ లేటెస్ట్ గా తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోస్ లో ఆమె ఫిజిక్ లో ఊహించని మార్పు కనిపిస్తోంది. 

సాధారణంగానే కాస్త బొద్దుగా కనిపించే మంజిమ.. ఈ పిక్స్ లో ఇంకాస్త బొద్దుగా కనిపిస్తోంది. కానీ చాలా అందంగా ఉంది. 

తెల్ల చీర, రెడ్ బ్లౌజ్ లో మంజిమ గ్లామర్ రెట్టింపైంది. కుర్రాళ్ళు చూపు తిప్పుకోలేని విధంగా ఆమె లుక్స్ ఉన్నాయి. 

చీర కట్టులో అందాల ఆరబోత లేకుండా హాట్ లుక్ లో కనిపించడం బహుశా మంజిమ కే సాధ్యం ఏమో. ప్రస్తుతం మంజిమ ఫోటోస్ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

click me!