దీనికి రామ్‌గోపాల్ వర్మ కూడా తనదైన స్టైల్‌లో స్పందించాడు. ‘నో... అది నేను కాదు, నా ముందున్నది అషు రెడ్డి కాదు. మేం ఇద్దరం ఇంటర్వ్యూ చేయలేదు. దానికి పేరు ‘అషు బోల్డ్ ఆర్జీవీ’ కానే కాదు. ఇది ‘అరియానా బోల్డ్ ఆర్జీవీ’ లైన్‌లోది అసలే కాదు... కావాలంటే నేను అందరూ దేవుళ్లపై ఒట్టు పెడతాం, కానీ దేవతలపైన కాదు...’ అంటూ ట్వీట్ చేశాడు రామ్‌గోపాల్ వర్మ...