లిప్ లాక్ ఇవ్వలేక.. బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా మిస్ చేసుకున్న లావణ్య త్రిపాఠి..?

Published : Jun 21, 2023, 07:29 AM IST

సినిమా చేయాలనా... అయితే టర్మ్స్ అండ్ కడీషన్స్ అంటుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అయితే పెళ్ళి కుదిరింది కదా అందుకేనేమో అని  అనుకోవచ్చు.. కాని పెళ్ళికి ముందు నుంచే లావణ్య.. సినిమా చేయడానికి కండీషన్స్ పెట్టేదట. ఆ కండీషన్ల వల్లే.. బ్లాక్ బస్టర్ హిట్ ను మిస్ చేసుకుందట లావరణ్య. ఇంతకీ ఏంటా సినిమా..? 

PREV
17
లిప్ లాక్ ఇవ్వలేక.. బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా  మిస్ చేసుకున్న లావణ్య త్రిపాఠి..?

త్వరలో మెగా ఫ్యామిలీ కోడలిగా వెళ్లబోతోంది.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి. పిల్మ్ ఇండస్ట్రీలో.. ఈజనరేషన్ హీరోయిన్లలో కాస్త పద్దతిగా కానిపించే  తారలు.. సాయిపల్లవి , లావణ్య త్రిపాటి పేరు ముందు ఉంటుంది. వల్గారిటీకి దూరంగా.. ఉంటూ.. మరి ఎక్కువ చూపించకుండా.. హీరోయిన్ గా కొంతలో కొంత ఎక్స్ పోజ్ చేస్తూ.. ఉంటుంది లావణ్య. 

27

ఇక లావణ్య ఇప్పటి వరకూ ఏసినిమాలోకూడా బెడ్ సీన్స్ కాని.. లిప్ లాక్ లు కాని చేసింది లేదు. అంతే కాదు సినిమాకు సైన్ చేసేముందే ఆమె ఇవి మాట్లాడుకుంటుంద. లిప్ లాక్ లు ఉంటే చేయనని పక్కాగా చెప్పేస్తుందట బ్యూటీ. అందుకే ఆమె ఇప్పటి వరకూ చాలా  సినిమాలు వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. 

37

మరీ ముఖ్యంగా  లావణ్య త్రిపాఠి కేవలం ఒక చిన్న కారణంతోనే బ్లాక్ బస్టర్ సినిమాని రిజెక్ట్ చేశారని సమాచారం. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యి.. సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయినా సరే తన నిర్ణయం విషయంతో సంతృప్తిగా ఉందట లావణ్య. ఇంతకీ ఆసినిమాఏంటీ అంటే..  విజయ్ దేవరకొండ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన  గీత గోవిందం. ఈ సినిమాలో రష్మిక బదులు లావణ్య త్రిపాఠి ఉండాల్సిందట. 
 

47

అవును  గీతగోవింద సినిమా కోసం ముందుగా లావణ్య త్రిపాఠిని సంప్రదించారట మేకర్స్. ఆమెనే అని ఫిక్స్అయ్యారట కూడా. అయితే ఇందులో కొన్ని లిప్ లాక్ సీన్స్ ఉండటంతో.. వాటిని తీసేయమని అడిగిందట లావణ్య. అయితే అవి సినిమాకు బలం.. ఆ సీచ్చువేషన్ ను మార్చడం కుదరదు అనిచెప్పడంతో మూవీ నుంచి తప్పుకుందట. అంతే కాదు అప్పుడు ఒప్పుకుని ఉంటే.. నేను కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యే దాన్ని అంటున్నారు లావణ్య. 

57

ఇక త్వరలో మెగా ఫ్యామిలీ కోడలు కాబోతోంది లావణ్య త్రిపాఠి. ఈనెల 9న వీరి ఎంగేజ్ మెంట్.. నాగబాబు ఇంట్లో అట్టహాసంగా జరిగింది. కొద్ది మంది బందువులు , మెగా.. అల్లు ఫ్యామిలీల మాత్రమే మద్య సింపుల్ గా   ఈ నిశ్చితార్ధం జరిగింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఫోఓ షూ్స్ సోషల్ మీడియాలో వైరల్ వుతున్నాయి. 
 

67

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు అందుకు ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ అనంతరం తెలుగులో ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. 
 

77
Lavanya Tripathi

ఇలా ఈమె తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి విజయం అందుకున్నారు. ఇకపోతే లావణ్య త్రిపాటి కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె పులి మేక అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది. 

click me!

Recommended Stories