సోషల్ మీడియా వచ్చాక ప్యాన్స్ ను ఫాయింగ్ ను పెంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది స్టార్ హీరోయిన్స్ కూడా. ఒక్కొసారి వారు పడే తిప్పలకు పాపం అనిపిస్తుంది. మరొసారి రకరకాల పోస్ట్ లు పెడుతూ.. ఏదో ఒక సందర్భంలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నారు. సరిగ్గా అలానే నెటిజన్ల చేతికి చిక్కింది హీరోయిన్ కృతి కర్బంద.