ఇక చాలా కాలం ప్రేమలో మునిగి తేలిన ఈ ఇద్దరు తారలు.. ఈ ఏడాది (2023) పిబ్రవరి 7న పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్ళి రాజస్తాన్ లోని ప్యాలస్ లో రంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు, బందువులు మాత్రమే హాజరయ్యారున. వారి పెళ్ళి పోటోలు, వీడియోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు జంట. తరువాత తమ సోషల్ మీడియాల్లో కొన్ని మాత్రమే బయట పెట్టారు.