హీరోయిన్లు ఇమేజ్ వారి అందం వల్ల పెరిగితే.. ఆ అందానికి వారు ముఖమే ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖం బాలేకపోతే.. ఆమె హీరోయిన్ ఏంటీ అనేస్తారు నెటిజన్లు. అటువంటిది ఓ అమ్మాయి హీరోయిన్ అయ్యిందంటే.. ఆమె అందం గురించి చెప్పాల్సిన పనేలేదు. ఈక్రమంలో ఆ అందం కాస్త డ్యామేజ్ అయితే.. ఇక హీరోయిన్ గా వారి లైఫ్ ఎలా ఉంటుందో ఊహించనక్కర్లేదు. తాజాగా కీర్తిసురేష్ కు సబంధంచిన ఇలాంటి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.