టాప్ అందాలతో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్.. బిగుతైన డ్రెస్ లో ఎన్టీఆర్ భామ అదిరిపోయే స్ట్రక్చర్..

First Published | May 8, 2023, 12:20 PM IST

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్  (Janhvi Kapoor) తన లేటెస్ట్ లుక్ తో మతులు పోగొడుతోంది. ముంబైలో నిర్వహించిన ఓ ఈవెంట్ లో అదిరిపోయే అవుట్ ఫిట్ లో మెరిసింది.  
 

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ అందరికీ పరిచయమే. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది. ఈ సందర్భంగా జాన్వీ ఏ ఈవెంట్ లో మెరిసినా నయా లుక్ తో అదరగొడుతోంది. 
 

తాజాగా ముంబైలో నిర్వహించిన  HTఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్‌ ఈవెంట్ కు హాజరైంది. రెడ్ కార్పెట్ పై జాన్వీ కపూర్ తన  అందచందాలతో అదరగొట్టింది. బిగుతైన బ్లాక్ గౌన్ లో కట్టిపడేసింది.  గ్లామర్ మెరుపులతో చూపు తిప్పుకోకుండా చేసింది. 
 


జాన్వీ కపూర్ అందాల విందు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. గ్లామర్ షోతో మతులు పోగొడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజా ఈవెంట్ లోనూ మైమరిపించింది. స్ట్రిప్ లెస్ గౌన్ లో ఓపెన్ షోల్డర్స్ తో మెరుపులు మెరిపించింది.  టాప్ గ్లామర్ తో ఉక్కిరిబిక్కిరి చేసింది.  

అదిరిపోయే అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. ఆకట్టుకునే డ్రెస్ తో పాటు సొగసైన పోనీటైల్, గులాబీ లాంటి పెదాలు, తేలికపాటి మేకప్‌తో బ్యూటీపుల్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా  ఫ్రంటూ, బ్యాక్ అందాలను చూపిస్తూ ఫోజులిచ్చింది. 
 

జాన్వీ పంచుకున్న ఫొటోలకు మనీష్ మల్హోత్రా స్పందించారు. ‘స్టన్నింగ్ యూ’ అంటూ కామెంట్ పెట్టారు. ఫ్యాన్స్, నెటిజన్లు కూడా జాన్వీ లుక్ కు ఫిదా అవుతున్నారు. ఆమె ఫ్యాషన్ సెన్స్ ను మెచ్చుకుంటున్నారు. అలాగే ఈ బ్యూటీని పొగుడుతూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

ఎప్పుడెప్పుడా  అని ఎదురుచూస్తున్న జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ అయిన విషయం తెలిసిందే. ఏకంగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన NTR30లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం షూటింగ్ లోనూ పాల్గొంది.  కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.  అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Latest Videos

click me!