స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దక్షిణాదిలోని స్టార్ హీరోల సరసన నటిస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంటోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ కేరీర్ జోరుగానే సాగుతోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది.