టాలెంట్ ఉంటే చాలు ఎవరినౌనా అక్కడ ఆడియన్స్ ఆదరిస్తారు.. మనవాళ్ళా.. కాదా అనేది లేదు.. సినిమా బాగుంటే చిన్నదైనా పెద్దదైనా ఆదరిస్తారు. ఎవరినైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. అద్భుతమైన దర్శకులు, టెక్నీషియన్స్ అక్కడ ఉన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మంచి కంటెంట్ వస్తుంటుంది అన్నారు కాజల్ అగర్వాల్.