అయితే వీరి విడాకుల వార్తలు మరీ ఎక్కువ అవ్వడంతో.. ఈ వార్తలపై తాజాగా జ్యోతిక స్పందించారు. నాకు, సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు అన్నారు. పిల్లల చదువుతో పాటు, తను బాలీవుడ్ సినిమాలు కమిట్ అవ్వడం, తన తల్లీ తండ్రులకు ఆరోగ్యం బాగోలేకపోవడం లాంటి కారణాలతో తాము ముంబయ్ షిప్ట్ అయ్యామని.. అంతే కాని కుంటుంబంలో కలహాలు ఏమీ లేవు అన్నారు జ్యోతిక.