కాగా ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ హీరోయిన్ అంటూ గట్టిగా ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేదు. జాన్వీ సైతం సౌత్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. సీనియర్ ఎన్టీఆర్ తో శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ జాన్వీ, ఎన్టీఆర్ కాంబో సెట్ అయితే ఆ హైప్ వేరుగా ఉంటుంది.