అంతే కాదు ప్రేమ, దయ,జాలి మరీ ముఖ్యంగా నాతో సరదాగా ఫన్నీ గా ఉండాలి అంటే కోరికల లిస్ట్ ను బయటకు తీసింది అమలా పాల్.అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకుంటాను అంటోంది అమలాపాల్. . అలాగే కాబోయే భర్త విషయంలో నా తండ్రి నాకు ఆదర్శం.మా నాన్న ఇతరుల పట్ల చాలా దయ,జాలితో ఉంటారు. అందుకే మా నాన్న లాంటి లక్షణాలు ఉన్న వాడిని నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాను అంటూ అమలాపాల్ తన రెండో పెళ్లి విషయాన్ని బయట పెట్టింది.