అమలాపాల్ కేరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ.. రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ లో నటిస్తోంది. ఇక తాజాగా హిందీలో అజయ్ దేవగన్ నటించిన ‘భోళా’చిత్రంలో ఐటెం సాంగ్ తోనూ ఆకట్టుకోనుంది. ఈమూవీ తర్వాత మరిన్ని అవకాశాలను అందుకోనున్నారు.