ఏమిటా ధైర్యం, యంగ్ హీరోయిన్స్ ఎవరైనా ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తారా... శివాత్మిక డేరింగ్ మూవ్!

First Published Jun 3, 2021, 3:36 PM IST


సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. అంటే ఆకర్షించే అందం ఉన్న వారికే కెరీర్ ఉంటుంది. హీరోయిన్ గా ఎదగాలంటే కట్టిపడేసే అందం ఉండాలి అనేది గట్టి నియమం. అందం లేకపోతే రాణించలేమా అంటే... స్టార్స్ అయిన వారు కూడా ఉన్నారు. అది అరుదుగా కొందరికి మాత్రమే సాధ్యం. 

అందుకే పబ్లిక్ లోకి రావాలంటే హీరోయిన్స్ బెత్తెడు మందాన మేకప్ వేసుకొని, ఖరీదైన ట్రెండీ వేర్, యాక్ససరీలు ధరించి వస్తారు. అందం అనే కోణంలో తమకున్న లోపాలు ఎక్కడా కనిపించకుండా మేకప్ ద్వారా జాగ్రత్త పడతారు. ఐశ్వర్య రాయ్ దగ్గర నుండి అప్ కమింగ్ హీరోయిన్ వరకు చేసే ప్రక్రియే ఇది.
undefined
మేకప్ లేకుండా కెమెరా కంటికి అరుదుగా దొరుకుతారు హీరోయిన్స్. కాగా యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ ఈ మధ్య తన అసలు సిసలైన పచ్చి అందాలు చూపించేస్తుంది. మేకప్ లేకుండా కనిపించి షాక్ ఇస్తుంది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తరచుగా మేకప్ లెస్ ఫోటో షేర్ చేస్తుంది ఆమె.
undefined
ముఖంపై పింపుల్స్, బ్లాక్ స్పాట్స్ కనిపిస్తూ రా అండ్ రియల్ గా కనిపించారు. లిప్ స్టిక్ లేని పెదాలు కొంచెం ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. వాస్తవం మాట్లాడుకోవాలంటే శివాత్మిక మేకప్ లేకుండా అందవిహీనంగా కనిపించారు.
undefined
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పరిశ్రమలో ఎదుగుతున్న శివాత్మిక ఇలాంటి సాహసాలు ఎందుకు చేస్తున్నారో ఆమెకే తెలియాలి.  శివాత్మిక మేకప్ లెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శివాత్మిక మేకప్ లెస్ అందాలపై నెటిజెన్స్ నచ్చిన కామెంట్ చేస్తున్నారు.
undefined
ఇక కెరీర్ విషయానికి వస్తే 2019లో విడుదలైన దొరసాని మూవీతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. పీరియాడిక్ లవ్ ఎమోషనల్ డ్రామాలో శివాత్మిక నటనకు ప్రసంశలు దక్కాయి. అయితే ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు.
undefined
ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మనందం ఈ మూవీలో కీలక రోల్స్ చేస్తున్నారు. అనసూయ సైతం ఈ చిత్రంలో నటిస్తున్నారు.
undefined
శివాత్మిక అక్క శివాని హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. శివానినే పరిశ్రమకు ముందు పరిచయం కావాల్సి ఉండగా, ఆమె డెబ్యూ మూవీ మధ్యలో ఆగిపోయింది.
undefined
శివాత్మిక రాజశేఖర్ మేకప్ లెస్ ఫోటోలు
undefined
శివాత్మిక రాజశేఖర్ మేకప్ లెస్ ఫోటోలు
undefined
click me!