సూపర్ ఉమెన్ గా రకుల్ ప్రీత్... ట్రెండీ వేర్ లో అల్ట్రా స్టైలిష్ గా ఉన్న భామ!

Published : Apr 24, 2021, 03:12 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా టాప్ హీరోలతో ఆడిపాడింది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు యువతలో భారీ  ఫాలోయింగ్ సంపాదించుకున్న రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటుంది.

PREV
17
సూపర్ ఉమెన్ గా రకుల్ ప్రీత్... ట్రెండీ వేర్ లో అల్ట్రా స్టైలిష్ గా ఉన్న భామ!
ఆడపాదడపా చిత్రాలు మినహాయిస్తే రకుల్ టాలీవుడ్ నుండి దుకాణం సర్థినట్లే. మరోవైపు స్టార్ హీరోలు కూడా ఆమె పట్ల అంతగా ఇంట్రెస్ట్ గా లేరు అనేది నిజం. తెలుగులో హీరోయిన్స్ కెరీర్  స్పాన్ చాలా తక్కువ.

27
కాజల్, అనుష్క, తమన్నా, సమంత వంటి హీరోయిన్స్ ని మినహాయిస్తే చాలా మంది ఇతర హీరోయిన్స్ తక్కువ కాలంలోనే టాలీవుడ్ నుండి ఫేడ్ అవుట్ అయ్యారు. ఈ ఏడాది చెక్ మూవీలో నటించిన రకుల్, వైష్ణవ్ తేజ్ కి జంటగా మరో చిత్రం చేస్తున్నారని సమాచారం.

37
అలా అని రకుల్ కెరీర్ ఏమీ స్లో కాలేదు. హిందీలో అమ్మడు దూసుకుపోతుంది. ప్రస్తుతం రకుల్ చేతిలో ఏకంగా నాలుగు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి.

47
జాన్ అబ్రహంతో అటాక్ మూవీ చేస్తున్న రకుల్..  అజయ్ దేవ్ గణ్, అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మే డే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. వీటితో పాటు రెండు తమిళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

57
దీనితో ఊపిరి కూడా తీసుకోలేనంత బిజీగా రకుల్ గడుపుతున్నారు. అయితే ఏమాత్రం కొంచెం గ్యాప్ దొరికినా ఫ్యాన్స్ కోసం క్రేజీ ఫోటో షూట్స్ చేస్తున్నారు.

67
తాజాగా పింక్ టాప్, బ్లాక్ ప్యాంటు ధరించి సూపర్ ఉమన్ రేంజ్ లో దర్శనం ఇచ్చింది. రకుల్ వెల్ కర్వ్డ్ బాడీపై ట్రెండీ డ్రెస్ ఆమెను మరింత స్టైలిష్ గా మార్చేసింది. రకుల్ లేటెస్ట్ ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

77
ఇక రకుల్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో తమ అభిమానం చాటుకుంటున్నారు. లైక్స్ తో విరుచుకుపడుతున్నారు. కాగా బాలీవుడ్ లో సెటిల్ అయినా... టాలీవుడ్ మిత్రులతో ఆమె రిలేషన్ మైంటైన్ చేస్తున్నారు.

click me!

Recommended Stories