అందం, అభినయం ఉండి కూడా స్టార్ గా ఎదగలేకపోయారు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ పూణే భామ పరిశ్రమకు వచ్చి అర్ధ దశాబ్దం దాటిపోయింది. అయినా సరైన బ్రేక్ రాలేదు. ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో బాలయ్య సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యా సోషల్ మీడియాలో అందాలు విందు చేస్తుంది. ఇక కెరీర్ చప్పగా సాగుతున్నా సోషల్ మీడియాను మాత్రం హీటు పుట్టిస్తుంది ప్రగ్యా. వెండితెరపై స్కిన్ షో చేయని ఈ హీరోయిన్, ఇంస్టాగ్రామ్ లో మాత్రం రెచ్చిపోతుంది. హద్దులు చేరవేసి అందాలు వడ్డించేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.