దాచాల్సిన చూపిస్తూ.. చూపించాల్సినవి దాస్తూ..  పింక్ కలర్ టూ పీస్ బికినీలో పూరి హీరోయిన్ దిశా రచ్చ!

First Published Aug 6, 2021, 3:04 PM IST


ప్రిన్సెస్ ఆఫ్ బీచ్ అనే బిరుదు హాట్ భామ దిశా పటానికి చక్కగా సరిపోతుంది. కారణం.. బీచ్ కనబడితే చాలు దిశా ఒంటిపైకి టూపీస్ బికినీ వచ్చి చేరుతుంది. 
 


ప్రిన్సెస్ ఆఫ్ బీచ్ అనే బిరుదు హాట్ భామ దిశా పటానికి చక్కగా సరిపోతుంది. కారణం.. బీచ్ కనబడితే చాలు దిశా ఒంటిపైకి టూపీస్ బికినీ వచ్చి చేరుతుంది. 
 


ఉందా లేనట్లు ఉండే సన్నని టూ పీస్ బికినీలు ధరించి సూపర్ హాట్ ఫోజులిస్తుంది. అందమైన అరేబియా గుర్రంలా ఉండే దిశా సొగసులు వేడికి సముద్రపు చల్లగాలులు కూడా హీటెక్కుతా

కష్టపడి సంపాదించిన కర్వ్డ్ బాడీని బికినీలో సూపర్ హాట్ గా ప్రజెంట్ చేస్తుంది దిశా. లక్షల కొద్దీ ఉన్న ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ ప్రత్యేకంగా దిశా హాట్ ఫోటోలకు ఎదురు చూస్తూ ఉంటారు.

ఫ్యాన్స్ ని నిరాశ పరచడం ఏమాత్రం ఇష్టం లేని దిశా పటాని, అప్పనంగా నిర్మొహమాటంగా వారి దాహం తీర్చేస్తుంది. తాజాగా పింక్ కలర్ టు పీస్ బికినీలో బీచ్ ఒడ్డున దర్శనం ఇచ్చింది. 
 

అయితే ముఖాన్ని కవర్ చేస్తూ వైడ్ రేంజ్ హ్యాట్ ధరించిన దిశా... దాచుకోవాల్సిన పరువాలు చూపిస్తూ.. చూపించాల్సిన ముఖాన్ని మాత్రం దాచుకుంది. 

ఇక దిశా బికినీ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. సూపర్ హాట్ గా ఉన్న ఆమె బికినీ పోజు చూసిన కొందరు ఫ్యాన్స్.. ఆ అందాన్ని ఆస్వాదించే అదృష్టం బీచ్, టైగర్ ష్రాఫ్ కే ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. 
 


దిశా పటాని చాలా కాలంగా బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేస్తున్నారు. అధికారికంగా ఎక్కడా బయటపడి చెప్పుకున్నా... కలిసి విహారాలు, విందులలో పాల్గొంటూ తమ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చారు. 
 


ఇక దర్శకుడు పూరి తెరకెక్కించిన లోఫర్ మూవీతో వెండితెరకు పరిచయమైన దిశా పటాని, బాలీవుడ్ లో వరస అవకాశాలతో దూసుకుపోతున్నారు. 

సల్మాన్ కి జంటగా రాధే చిత్రంలో నటించారు. ఇటీవల ఓటిటి లో అందుబాటులోకి వచ్చిన ఆ మూవీ బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. 

click me!