కర్లీ హెయిర్ కిల్లింగ్ లుక్స్... సైడ్ యాంగిల్ నుండి నడుము చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న అనుపమ 

Published : Mar 09, 2022, 08:48 AM ISTUpdated : Mar 09, 2022, 08:49 AM IST

మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గ్లామరస్ ఫోజులతో టెంప్ట్ చేస్తూ తనలోని కొన్ని కోణం పరిచయం చేస్తుంది. హోమ్లీ బ్యూటీగా పేరున్న అనుపమ హాట్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది.   

PREV
17
కర్లీ హెయిర్ కిల్లింగ్ లుక్స్... సైడ్ యాంగిల్ నుండి నడుము చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న అనుపమ 
anupama parameswaran


అనుపమ లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రౌడీ బాయ్స్ సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సినిమాలో లిప్ లాక్ లతో రెచ్చిపోయింది. అయితే సినిమా ఫలితం మాత్రం దెబ్బేసింది. రెమ్యూనరేషన్ కోసం హద్దులు దాటి నటించిందన్న విమర్శలు ఎదుర్కొంది. 

27
anupama parameswaran

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనుపమ పరమేశ్వరన్ బ్లాక్ బస్టర్ ఎంట్రీ దక్కించుకుంది. ఆమె మొదటి చిత్రం ప్రేమమ్ మలయాళంలో సంచలన విజయం సాధించింది. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం అ ఆ.. దర్శకుడు త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్ గా ఆమెకు ఆ చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు. మొదటి చిత్రంతోనే అనుపమ చుటే లుక్స్, యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. 
 

37
anupama parameswaran

అ ఆ సూపర్ హిట్ కాగా, అనుపమకు వరుస ఆఫర్స్ దక్కాయి. శతమానం భవతి మూవీతో సోలో హీరోయిన్ గా సూపర్ హిట్ కొట్టి, ఇక్కడ తన స్థానం సుస్థిరం చేసుకుంది. శతమానం భవతి చిత్రం తరువాత ఆమెకు సరైన హిట్ తగల్లేదు.

47
anupama parameswaran

ఉన్నది ఒకటే జిందగీ, తేజ్, కృష్ణార్జునయుద్ధం, హలో గురూ ప్రేమ కోసమే వంటి చిత్రాలు అనుకున్నంత విజయం సాధించలేదు. దీనితో అనుపమ కెరీర్ నెమ్మదించింది.

57
anupama parameswaran

2019లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు చిత్రంలో అనుపమ నటించారు. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నిఖిల్ కి జంటగా 18పేజెస్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే కార్తికేయ 2, హెలెన్, బటర్ ఫ్లై అనే చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.

67
anupama parameswaran

కెరీర్ బిగినింగ్ నుండి చూస్తే అనుపమ గ్లామర్ రోల్స్ చేసిన దాఖలాలు లేవు. అది ఆమెకు మైనస్ కూడా అని చెప్పాలి. అనుపమ అంటే కేవలం ఓ తరహా రోల్స్ కి మాత్రమే పనికి వస్తుందన్న బ్రాండ్ ఇమేజ్ పడింది.దీనితో గ్లామర్ రోల్స్ అనుపమకు దర్శకులు ఆఫర్ చేయడం లేదు. తాను గ్లామర్ రోల్స్ కూడా చేయగలనని, హాట్ నెస్ నాలో కూడా ఉందని అనుపమ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.

77
anupama parameswaran

హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ... స్కిన్ షోకి సిద్ధం అంటూ హింట్ ఇస్తున్నారు. గత కొంత కాలంగా అనుపమ ఇంస్టాగ్రామ్ అకౌంట్ పరిశీలిస్తే ఈ విషయం ఖచ్చితంగా అర్థం అవుతుంది.

click me!

Recommended Stories