మగబిడ్డను కన్న ఉదయ్ కిరణ్ హీరోయిన్.. కాపీ పేస్ట్ అంటూ భర్త ఆసక్తికర కామెంట్స్!

First Published Feb 12, 2021, 6:48 PM IST


హీరోయిన్ అనిత హసానందని తల్లి అయ్యారు. ఆమె పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చారు. ఫిబ్రవరి 9న తమకు బాబు పుట్టినట్లు అనిత భర్త రోహిత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. 

అనిత భర్త రోహిత్ రెడ్డి, బాబు అచ్చం తనలాగే ఉన్నాడని అర్థం వచ్చేలా ఓ వీడియో పోస్ట్ చేసి... కాపీ పేస్ట్ అంటూ కామెంట్ పెట్టాడు.
undefined
2020 అక్టోబర్ లో తాను గర్భవతిని అంటూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన అనిత, రెండు రోజుల క్రితం ప్రసవించారు.
undefined
2013లో అనిత,  యంగ్ ఎంట్రప్రెన్యూర్ రోహిత్ రెడ్డిని గోవాలో వివాహం చేసుకున్నారు.
undefined
1999లో విడుదలైన సూపర్ హిట్ హిందీ చిత్రం తాల్ తో అనిత వెండితెరకు పరిచయమయ్యారు.
undefined
ఉదయ్ కిరణ్ హీరోగా దర్శకుడు తేజా తెరకెక్కించిన నువ్వు నేను అనితకు తెలుగులో మొదటిచిత్రం.
undefined
నువ్వు నేను సూపర్ హిట్ కావడంతో తెలుగులో అనిత వరుస చిత్రాలు చేశారు.
undefined
2016వరకు హిందీతో పాటు పలుభాషలలో అనిత సినిమాలు చేశారు.  పెళ్లి తరువాత కూడా అనిత సినిమాలు చేయడం విశేషం.
undefined
ఏక కాలంలో వెండితెర, బుల్లితెరపై రాణించారు అనిత. బుల్లితెర సీరియల్స్ ద్వారా అనిత బాగా పాప్యులర్ అయ్యారు.
undefined
click me!