ఈ పెళ్ళికి మెగా హీరోలందరూ హాజరయ్యారు. దీంతో నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న వరుణ్, లావణ్యలు పెళ్లి బంధం లోకి అడుగుపెట్టారు. వివాహం అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ గా మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.