అంతే కాదు అసలు నీకు ఈ ఢీ షో కి సంబంధం ఏంటి? అంటూ ముఖం మీదే అడిగేశాడు రవితేజ. దాంతో ఆది ముఖం పక్కకు తిప్పుకోవల్సి వచ్చింది. అసలు ఇతను ఎవ్వరినీ వదిలి పెట్టడు.. అందరినీ ఆడేసుకుంటాడు.. అని యాంకర్ ప్రదీప్ తో అంటూ... ఇవాళ నీకు ఉంది, నువ్వు అయిపోయావ్ అంటూ రవితేజ మాస్ వార్నింగ్ చాలా సరదాగా ఇచ్చాడు.