ఒక హీరోయిన్ తో ఎక్కువ సార్లు వర్క్ చేస్తే సహజంగానే రూమర్స్ వస్తాయి. నాకు తమన్నా విషయంలో అదే జరిగింది. కార్తీ తమన్నా కలసి సిరుతై, ఆవారా, ఊపిరి చిత్రాల్లో నటించారు. మూడు చిత్రాలు సూపర్ హిట్ అయ్యారు. దీనితో తమన్నా, కార్తీ మధ్య సంథింగ్ సంథింగ్ అని రూమర్స్ వచ్చాయట. ఆ రూమర్స్ నిజం కాదు. కానీ నేను వాటిని బాగా ఎంజాయ్ చేశాను అని కార్తీ తెలిపారు. ఆ రూమర్స్ నిజం అయ్యేది లేదు, ఎంజాయ్ చేస్తే పోలా అనుకున్నా.