బాలీవుడ్ మాచో సంజయ్ దత్ మూడవ వివాహంగా మాన్యతా ను వివాహం చేసుకున్నారు. మొదటి భార్య రిచా శర్మ మరణం అనంతరం 1998లో రియా పిళ్ళై ని వివాహమాడాడు. 2008లో ఆమెకు విడాకులు ఇచ్చిన సంజయ్ దత్, అదే ఏడాది మాన్యతా ను వివాహం చేసుకున్నారు. మాన్యతా ముస్లిం మహిళ.