ఐశ్వర్య జీవితంలో పెద్ద కాంట్రవర్సీ అంటే సల్మాన్ ఖాన్ తో డేటింగ్ వ్యవహారం. హమ్ దిల్ దే చుకే సనమ్ చిత్రం కోసం కలిసి నటించిన వీరిద్దరూ డేటింగ్ చేయడం జరిగింది. ఐతే సల్మాన్ తనను దుర్భాషలు ఆడడంతో పాటు, మానసిక వేదనకు గురిచేస్తున్నాడని ఐశ్వర్య 2001లో అతనితో విడిపోయింది.