మహానటిగా గంగవ్వ, మోనాల్- అఖిల్ రిలేషన్ పై నాగ్ క్రేజీ కామెంట్స్.. ఎపిసోడ్ 21 హైలైట్స్ ఇవే..!

First Published | Sep 27, 2020, 12:21 AM IST

మహానటి అని ప్రూవ్ చేసుకున్న గంగవ్వ, మోనాల్-అఖిల్ మధ్య నడుస్తున్న రొమాన్స్ కనిపెట్టిన నాగార్జున. ఇక ఎలిమినేషన్ నుండి ఇద్దరు సేవ్ కాగా మరో ఐదుగురు ఇంకా ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. బిగ్ బాస్ ఎపిసోడ్ 21 హైలైట్స్ ఇవే... 
 

బిగ్ బాస్ సీజన్ 4 మూడవ వారం పూర్తి చేసుకుంది. శనివారం కావడంతో బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని పలరించాడనికి, వాళ్ళతో సరదా ఆటలు ఆడదానికి వచ్చేశాడు.కాగా ఈ లోకాన్ని విడిచివెళ్లి పోయిన లెజెండ్ బాలుగారికి నివాళులు అర్పిస్తూ షో ప్రారంభం అయ్యింది. సింగర్ సునీత వాయిస్ ఓవర్ తో రూపొందించిన బాలు ఏ వి ని బిగ్ బాస్ వేదికపై ప్రదర్శించారు.
అనంతరం నాగార్జున ఇంటి సభ్యులప్రవర్తన గమనించారు. కాసేపటి తరువాతఇంటి సభ్యులు అందరిని పలరించారు. వారితో కొన్ని గేమ్స్ నిర్వహించారు. చక్కగా పేర్చిన బ్రిక్స్నుండి ఎలిమినేషన్ లో ఉన్నసభ్యులుమిగతా బ్రిక్స్ పడకుండా ఒకటితీయాలి అన్నారు. అలాగే నాగార్జున చెప్పే క్వాలిటీ ఇంటిలో ఎవరికిఉందో చెప్పాలి అన్నారు.

ఈ గేమ్ లో లాస్యనునాగార్జున హౌస్ లో అబద్దాల కోరు ఎవరనగామోనాల్ పేరు చెప్పింది. హారిక బ్రిక్ తీయగా హౌస్ లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి ఎవరని అడుగగా,కుమార్ సాయి అని ఆమె చెప్పారు. అలాహౌస్ లో ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఒక్కొక్కరు బ్రిక్ తీయడంతో పాటు నాగార్జున చెప్పిన క్వాలిటీ ఎవరికి ఉందో తెలియజేశారు.
ఇక హ్యూమన్స్, రోబోగేమ్స్ లో విన్నైనరోబోటీమ్ లో ముగ్గురికిమహా కంత్రి, మహానాయకుడు, మహానటి ట్యాగ్స్ఇవ్వాలని ఓడిన టీమ్ సభ్యులను కోరగా,మహా నాయకుడు ట్యాగ్గంగవ్వకు ఇవ్వాలని అన్నారు. ఐతే ఆ ట్యాగ్అభిజిత్ది అని నాగార్జున తన మెడలో వేయించారు. ఇక మహా కంత్రీగాముక్కు అవినాష్ ని ఎంపిక చేశారు. మహానటి ట్యాగ్గంగవ్వకు ఇవ్వడం జరిగింది.
హౌస్ లో మోనాల్, అఖిల్ రొమాన్స్ గురించి నాగ్ పరోక్షంగామోనాల్ని అడిగారు. అందుకు ఆమె సిగ్గు పడింది. ఎలిమినేషన్ నుండి లాస్య, మోనాల్ సేవ్ అయ్యారు. మోనాల్ సేవ్ కాగా ఇంటిలోని'ఏ'(అఖిల్) హ్యాపీ కదా అని నాగార్జున మోనాల్ ని అడిగారు. ఇద్దరు సేవ్ కాగాదేవి నాగవల్లి, కుమార్ సాయి, ఆరియానా, హారికమరియు మెహబూబ్ ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు.

Latest Videos

click me!