మరోవైపు ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీకి మద్దతు పలుకుతున్నారు. హేబా పోస్ట్ చేస్తున్న గ్లామర్ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ క్రమంలో హేబా కూడా తనదైమన శైలిలో మరింత హాట్ గా ఫొటోషూట్లు చేస్తూ వారిని ఖుషీ చేస్తోంది.