పొట్టి గౌన్‌లో థైస్‌ అందాలు చూపిస్తూ హేబా పటేల్ రచ్చ.. వెకేషన్‌ ఫోటోలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కుమారి..

Published : Nov 08, 2022, 03:38 PM IST

టాలీవుడ్‌ కుమారిగా పేరుతెచ్చుకున్న ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. గత కొద్ది రోజులుగా విదేశాల్లో తిరుగుతూ చక్కర్లు కొడుతున్న ఈ హాట్‌ బ్యూటీ వరుసగా తన వెకేషన్‌ ఫోటోలతో ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరిచేస్తుంది.  

PREV
16
పొట్టి గౌన్‌లో థైస్‌ అందాలు చూపిస్తూ హేబా పటేల్ రచ్చ.. వెకేషన్‌ ఫోటోలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కుమారి..

హేబా పటేల్‌ వెకేషన్‌లో ఉంది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రోజూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్‌ చేస్తూ ఆనందాన్ని పొందుతుంది. అభిమానులను ఖుషి చేస్తుంది. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

26

ఇందులో హేబా పటేల్‌ పొట్టి గౌన్‌లో కనువిందు చేస్తుంది. వింటర్‌ నుంచి రక్షణ నిచ్చే కోట్‌ ధరించి ప్రకృతి అందాల మధ్య అందాల విందు చేస్తుంది. పొట్టి గౌన్‌లో థైస్‌ అందాలతో అలరిస్తుంది. నయా పోజులతో మెస్మరైజ్‌ చేస్తుంది. ఈ బ్యూటీ నయా ఫోటోలు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నాయి. 
 

36

హేబా పటేల్‌ గత కొన్ని రోజులుగా పోలాండ్‌ లో ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతుంది. అదే సమయంలో పోలాండ్‌ నగరాలను కలియ తిరుగుతూ రెట్టింపు ఎనర్జీని పొందుతుంది. తన ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది హేబా పటేల్. గత వారం రోజులుగా ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. 
 

46

టాలీవుడ్‌ కుమారిగా పాపులర్‌ అయ్యింది హేబా పటేల్‌. `కుమారి 21ఎఫ్‌` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది హేబా పటేల్‌. తొలి చిత్రంలో బోల్డ్ పటేల్‌ నటించి ఆకట్టుకుంది. ఇందులో లిప్‌ లాక్‌లు, రొమాంటిక్‌ సీన్లలోనూ రెచ్చిపోయింది. దీంతో కుర్రాళ్లకి డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. టాలీవుడ్‌లో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. 
 

56

రొమాంటిక్‌ చిత్రాల్లో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా మారిపోయింది. దీంతో ఇలాంటి కథలతో సినిమాలు తెరకెక్కగా, హీరోయిన్‌గానూ హేబా పటేల్‌కి ఆఫర్లు క్యూ కట్టాయి. ఇలాంటి బోల్డ్ పాత్రలు ఆమెని వరించాయి. వరుసగా రెండు మూడు రొమాంటిక్‌ చిత్రాలతో విజయాలు అందుకుంది. ఊహించని క్రేజ్‌ని సొంతం చేసుకుంది హేబా. 
 

66

అదే సమయంలో ఆ క్రేజ్‌లో చేసిన పొరపాట్లు ఆమె కెరీర్‌ని గాడి తప్పేలా చేశాయి. ఎంత ఫాస్ట్ గా ఎదిగిందో, అంతే వేగంగా డౌన్‌ అయిపోయింది. కొంత గ్యాప్‌ తీసుకున్న ఈ బ్యూటీ నెమ్మదిగా పుంజుకుంటోంది. డీ గ్లామర్‌ రోల్స్ సైతం చేస్తూ ఆకట్టుకుంటుంది. నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలతో, కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలతో ఆకట్టుకుంటుంది హేబా పటేల్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories