బిగువైన టాప్‌లో పరువాల సోకులతో మెంటల్ ఎక్కిస్తున్న హేబా పటేల్‌.. వైట్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న కుమారి

Published : Jul 21, 2023, 11:42 PM IST

`కుమారి 21ఎఫ్‌` హీరోయిన్‌ హేబా పటేల్‌.. అంతకు ముందు గ్లామర్‌తో మెస్మరైజ్‌ చేసింది. ఇప్పుడు నటనతో కట్టిపడేస్తుంది. తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది. సర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఆశ్చర్యపరుస్తుంది.   

PREV
16
బిగువైన టాప్‌లో పరువాల సోకులతో మెంటల్ ఎక్కిస్తున్న హేబా పటేల్‌.. వైట్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న కుమారి

హేబా పటేల్‌ సోషల్‌ మీడియాలో జోరు పెంచింది. దీన్ని అన్ని రకాలుగా వాడుకుంటుంది. హీరోయిన్లకి ఇన్‌స్టాగ్రామ్‌ పెద్ద ఆయుధంలా మారింది. ఇందులో తమ సినిమాల అప్‌డేట్లతోపాటు, గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. నెటిజన్లకి దగ్గరవుతుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

26

ఇక తన అందాల ఫోటోల పరంపరలో మరో గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది హేబా పటేల్‌. తన బిగువైన ఎద అందాలతో తన సోకుల సునామీ సృష్టించింది. పరువాల విందుతో విజువల్ ట్రీట్ ఇస్తుంది. ఇందులో భాగంగా వైట్‌ డ్రెస్‌లో మెరిసిపోతుంది హేబా. నడుము అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. 
 

36

ప్రస్తుతం తన లేటెస్ట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే హేబా పటేల్‌ ఆ మధ్య `వ్యవస్థ` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. దీనికి మంచి ఆదరణ దక్కుతుంది. ఓటీటీలో మిలియన్స్ వ్యూస్‌ అవర్‌తో దూసుకుపోతుంది. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్ లో భాగంగా నయా అందాలతో ఆకట్టుకుంటుందీ భామ. 
 

46

`అలా ఎలా` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది హేబా పటేల్‌. కూల్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది.ఈ సినిమాతో అందరి దృష్టిలో పడింది హేబా పటేల్‌. ఆ వెంటనే `కుమారి 21ఎఫ్‌`లో నటించే అవకాశం అందుకుంది. సుకుమార్‌ రైటింగ్స్ లో సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో హేబా హీరోయిన్‌గా నటించింది. 
 

56

ఇది బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన సినిమా కావడంతో, లవ్‌ స్టోరీస్‌లో సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా కావడంతో ఇది బాగా ఆకట్టుకుంది. ట్రెండ్‌ సెట్టర్ గా నిలిచింది. ఇందులో అద్భుతంగా చేసింది హేబా. లిప్‌ లాక్‌లతో షాకిచ్చింది. బోల్డ్ సీన్లలోనూ నటించి షాకిచ్చింది. దీంతో ఓవర్‌ నైట్‌లో స్టార్ అయిపోయింది హేబా పటేల్‌. దీంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి. 
 

66

ఆ తర్వాత పలు బోల్డ్ సినిమాలు చేసింది. విజయాలు అందుకుంది. హాట్‌ కేక్‌లా మారింది. దీంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి. మూడు నాలుగేళ్లు బిజీగా గడిపింది. అనూహ్యంగా బ్రేక్‌ తీసుకుంది. తీరిక లేకుండా సినిమాలు చేయడంతో అలసిపోయిన హేబా కొంత గ్యాప్‌ తో ఇప్పుడు మళ్లీ చేస్తుంది. ఒక్కో అవకాశాన్ని అందుకుంటుంది. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ మెప్పిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories