హేబా పటేల్‌ అందాల దగదగలు.. రాజహంసలో మెరిసిపోతున్న కుమారి.. ఏముందిరా బాబూ..

Published : Jul 25, 2023, 01:51 PM IST

హేబా పటేల్‌.. వరుసగా అందాల దాడికి దిగుతుంది. గ్యాప్‌ లేకుండా అందాల విందు వడ్డిస్తూ ఫ్యాన్స్ కి ఊపిరాడకుండా చేస్తుంది. చూపు తిప్పుకోని అందంతో మంత్రముగ్దుల్ని చేస్తుంది.   

PREV
15
హేబా పటేల్‌ అందాల దగదగలు.. రాజహంసలో మెరిసిపోతున్న కుమారి.. ఏముందిరా బాబూ..

హేబా పటేల్‌.. తాజాగా దగదగ మెరుస్తుంది. అందాల రాజహంసలా, రాజకుమారిలా మెరిసిపోతుంది. భారీ డిజైనింగ్‌ వేర్‌లో హోయలు పోయింది. సిగ్గులొలికిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

25

హేబా పటేల్‌.. బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటుంది. గ్యాప్ ఇవ్వకుండా ఆమె అందాల దాడికి దిగుతుంది. ఓ రకంగా నెటిజన్లకి ఊపిరాడకుండా చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్‌గా నిలుస్తుంది. 
 

35

`కుమారి 21ఎఫ్‌`తో టాలీవుడ్‌లో తన స్టాంప్‌ వేసుకుంది హేబా పటేల్‌. ఇప్పటికీ ముద్ర నుంచి బయటపడలేకపోతుంది. అంతగా ఆ సినిమా ప్రభావం చూపించింది. ఇప్పటి వరకు ఆమె ఎన్ని సినిమాలు చేసినా దాన్ని కొట్టే సినిమా రాలేదని చెప్పొచ్చు. అందుకే ఇప్పటికీ హేబాని `కుమారి`గానే పిలుస్తుంటారు. అది ఆమె ఇండస్ట్రీలో వేసుకున్న మార్క్ గా చెప్పొచ్చు. 
 

45

బోల్డ్ గానూ నటించి మెప్పించింది. తను లిప్‌ లాక్‌లు పెట్టడం, రొమాంటిక్‌ సీన్లలోనూ నటించడం అంటే మామూలు విషయం కాదు, ఆ సాహసం ఎప్పుడో చేసింది హేబా. అందుకే తన ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు వరుసగా హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఆమె కెరీర్‌ కొంత గాడి తప్పింది. 
 

55

ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌ని గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. నటిగా నిరూపించుకుంటుంది. అవసరమైతే డీ గ్లామర్‌ రోల్స్ కూడా చేస్తుంది. ఇటీవల `ఓడేలు రైల్వే స్టేషన్‌`లో ఆమె అలాంటి పాత్రలోనే నటించింది. మరోవైపు ఇటీవల చేసిన `వ్యవస్థ` వెబ్‌ సిరీస్‌లోనూ న్యాయం కోసం పోరాడే అమ్మాయిగా కనిపించింది. ఇలా బలమైన , సంఘర్షణతో కూడిన పాత్రలు చేస్తూ అలరిస్తుందీ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories