వరుసగా `మిస్టర్`, `అంధగాడు`, `ఏంజెల్`, `24కిసెస్`, `భీష్మ`, `ఓరేయ్ బుజ్జిగా`, `రెడ్` చిత్రాల్లో మెరిసింది. రెడ్‌లో ఆమె ఐటెమ్ సాంగ్ చేయడం విశేషం. కానీ అంతగా పేరు రాలేదు. సినిమా పరాజయం చెందడంతో ఆ సాంగ్‌కి పెద్దగా ఆదరణ దక్కలేదు. అయితే ఇటీవల `ఓడెల రైల్వే స్టేషన్` చిత్రంతో ఆకట్టుకుంది హేబా పటేల్. ఇందులో పల్లేటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. కాస్త వయసుకి మించిన పాత్ర చేసి ఆకట్టుకుంది.