Ibomma: ఐబొమ్మలో ట్రెండ్ అవుతున్న అషురెడ్డి, అప్సర రాణి, హెబ్బా పటేల్ చిత్రాలు

Published : Feb 10, 2025, 09:18 PM IST

నిర్మాతలు ఎంత ప్రయత్నించినా పైరసీని ఆపలేకున్నారు. మూవీ రిలీజైన తొలి రోజు నుంచే పైరసీ వచ్చేస్తోంది. నెటిజన్లు చాలా మంది ఐబొమ్మ లాంటి టొరెంట్ సైట్స్ లో సినిమాలు చూస్తున్నారు. ఓటిటిలో అందుబాటులో ఉన్న చిత్రాలు కూడా ఐబొమ్మలో లీక్ అవుతుంటాయి.

PREV
14
Ibomma: ఐబొమ్మలో ట్రెండ్ అవుతున్న అషురెడ్డి, అప్సర రాణి, హెబ్బా పటేల్ చిత్రాలు
Apsara Rani, Ashu Reddy, Hebah Patel

నిర్మాతలు ఎంత ప్రయత్నించినా పైరసీని ఆపలేకున్నారు. మూవీ రిలీజైన తొలి రోజు నుంచే పైరసీ వచ్చేస్తోంది. నెటిజన్లు చాలా మంది ఐబొమ్మ లాంటి టొరెంట్ సైట్స్ లో సినిమాలు చూస్తున్నారు. ఓటిటిలో అందుబాటులో ఉన్న చిత్రాలు కూడా ఐబొమ్మలో లీక్ అవుతుంటాయి. కొందరు క్రేజీ బ్యూటీలు నటించిన చిత్రాలు ప్రస్తుతం ఐబొమ్మలో ట్రెండింగ్ లో ఉన్నాయి. 

24
Thalakona

రవితేజ క్రాక్ చిత్రంలో భూమ్ బద్దలు అంటూ ఐటెం సాంగ్ లో అదరగొట్టిన అప్సర రాణి గుర్తుందిగా. సోషల్ మీడియాలో అప్సర రాణి బోల్డ్ గా గ్లామర్ షో ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆమె ప్రధాన పాత్రలో గతేడాది నటించిన థ్రిల్లర్ మూవీ తలకోన ఐబొమ్మ చిత్రంలో ట్రెండింగ్ గా మారింది. ఈ మూవీలో అప్సర రాణి బోల్డ్ గా కనిపిస్తూనే యాక్షన్ తో అదరగొట్టింది. 

34
Padmavyuham lo Chakradhaari

సోషల్ మీడియాలో గ్లామర్ షోతో పాటు, బిగ్ బాస్ తో కూడా పాపులారిటీ సొంతం చేసుకున్న నటి అషురెడ్డి. సోషల్ మీడియాలో అయితే ఇటీవల అషురెడ్డి హద్దులు చెరిపేసి విధంగా గ్లామర్ ప్రదర్శిస్తోంది. అషురెడ్డి కీలక పాత్రలో నటించిన పద్మ వ్యూహంలో చక్రధారి అనే చిత్రం కూడా ఐబొమ్మలో ట్రెండింగ్ గా మారింది. 

44
Dhoom Dhaam

ఐబొమ్మలో ట్రెండ్ అవుతున్న మరో చిత్రం ధూమ్ ధామ్.  చేతన్ మద్దినేని, హెబ్బా పటేల్ జంటగా నటించారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, నటి సత్యకృష్ణ  పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.  సాయి కుమార్, వెన్నెల కిషోర్, నటి సత్యకృష్ణ  పాత్రల్లో నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories