మిర్రర్‌ సెల్ఫీతో కత్తిలాంటి అందాలను ఆవిష్కరించిన బిగ్‌ బాస్‌ భామ.. దేత్తడి హారిక హాట్‌ లుక్స్ మైండ్‌ బ్లాక్‌

Published : Mar 10, 2023, 08:50 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ దేత్తడి హారిక ఇంటర్నెట్‌లో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ అలరిస్తుంది. ఆమె గ్లామర్‌ ట్రీట్‌తో మెప్పిస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ అందాల ఫోటోలను పంచుకుంటూ అలరిస్తుంది.  

PREV
15
మిర్రర్‌ సెల్ఫీతో కత్తిలాంటి అందాలను ఆవిష్కరించిన బిగ్‌ బాస్‌ భామ.. దేత్తడి హారిక హాట్‌ లుక్స్ మైండ్‌ బ్లాక్‌

హారికా అలేఖ్య తాజాగా తన కత్తిలాంటి ఫోటోలను పంచుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. అయితే మిర్రర్‌లో దిగిన సెల్ఫీ ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకోగా ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 
 

25

ఇందులో హారిక టూ హాట్‌ గా ఉంది. వెస్ట్రన్‌ దుస్తుల్లో అదిరిపోయేలా ఉంది. కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తూ హీటు పుట్టిస్తుంది. అయితే ఈ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. హారిక అందాలను హాట్‌గా పోల్చుతూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. 

35

ఈ నయా లుక్‌లో హారిక హాట్‌ బాంబ్‌లా ఉందని, బేబీ ఫైరింగ్‌ మోడ్‌లో ఉందని, గోల్డెన్‌ బాంబ్‌ అని, 24 క్యారేట్ల బంగారం అమ్మాయిలా మారిందని, లుక్స్ స్టన్నింగ్‌లా ఉందని ఇలా రకరకాలుగా ఆమెని పోల్చుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం విశేషం. 

45

బిగ్‌ బాస్‌ నాల్గో సీజన్‌తో పాపులర్‌ అయ్యింది హారిక. అంతకు ముందు సోషల్‌ మీడియాలో చిన్న చిన్న సందేశాత్మక, ఫన్నీ వీడియోలు చేసి ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ బాగా పాపులర్‌ అయ్యింది. అదే ఈ బ్యూటీకి బిగ్‌ బాస్‌ 4లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇందులో డేరింగ్‌, బోల్డ్ యాటిట్యూడ్‌తో గేమ్‌ ఆడుతూ ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే పాపులర్‌ అయ్యింది. తెలంగాణ యాస, బోల్డ్ యాటిట్యూడ్‌, గ్లామర్‌ షో ఈ బ్యూటీని స్పెషల్‌ గా నిలిపింది. దీనికితోడు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఆకట్టుకుంది. 
 

55

బిగ్‌ బాస్‌ నాల్గో సీజన్‌లో టాప్‌ 5కి చేరుకుంది. అందరి చేత వాహ్‌ అనిపించింది. ఆ షో తర్వాత కూడా గ్లామర్‌ డోస్‌ పెంచుతూ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గాఉంటుంది. అందాల విందుతో నెటిజన్లని ఆకట్టుకుంటూ అలరిస్తుంది. నెట్టింట తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. ఎప్పటిలాగే వీడియోలు, వెబ్‌ సిరీస్‌లు, స్పెషల్‌ సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories