యాపిల్ పిల్ల కవ్వింపు చర్యలకి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె నడుము అందానికి అంతా దాసులు అవుతున్నారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అందాలు చూస్తే కుర్రాళ్లు మెస్మరైజ్ కావడం ఖాయం. ఇప్పటికి హన్సిక దేశముదురు చిత్రంలో ఉన్న అందం, గ్లో తో ఉందని కామెంట్స్ చేస్తున్నారు.