హన్సిక మొత్వానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..హీరోయిన్ గా మారి.. టాలీవుడ్ తో పాటు.. కోలీవుడ్ ను ఒక ఊపు ఊపింది. ఈ మధ్య హీరోయిన్ గా పెయిడ్ అవుట్ అయిన హన్సీక.. విమెన్ సెంట్రిక్ మూవీస్ తో కాలం గడుపుతోంది. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన ఈ హీరోయిన్ ను అవి పెద్దగా ఉన్నాయి తగ్గించుకో అని ఒకరు కామెంట్ చేశారట. ఇంతకీ ఎవరు..? ఎందుకు చేశారు...?
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మోడల్ గా మారిన హన్సీక ఒక టైమ్ లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కంట్లో పడింది. అంతే ఆమె దశ తిరిగిపోయింది. హన్సికను తన సినిమా కోసం తీసుకున్నాడు పూరి. అప్పటి నుంచి తెలుగు,తమిళ పరిశ్రమను ఒక ఊపు ఊపింది హన్సిక.
26
Hansika Motwani
ఇక హన్సికకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాని టైమ్ లో .. తమిళ పరిశ్రమ హన్సికను నెత్తిన పెట్టుకుంది. అక్కడ హీరోయిన్లు బొద్దుగా ఉంటేనే ఆదరిస్తారు. హన్సిక యాపిల్ పండులా నిగనిగలాడేసరికి.. ఆమెకు బ్రహ్మరథం పట్టారు తమిళ ప్రేక్షకులు. ఆమెకు అక్కడ ఏకంగా గుడే కట్టేశారు. ఇక ఈ క్రమంలోనే ఆమె బాగా బొద్దుగా తయారయ్యింది.
36
అలాగే ఆమె ఫిజిక్‌లో చాలా మార్పులొచ్చాయి. చాలా బొద్దుగా తయారైంది. ఎద అందాలు మరీ బరువెక్కి.. మోయగలదో లేదో అన్నట్టు తయారు అయ్యిందట.. ఈ విషయంలో రకరకాల మీమ్స్ తో పాటు.. కామెంట్లు కూడా ఫేస్ చేసిందట హన్సిక. దాంతో తనతో కాస్త సన్నిహితంగా ఉండేవారు ..నీ ఎద అందాల సైజును కాస్త తగ్గించుకో మరీ ఎబ్బెట్టుగా ఉంది చూడటానికి అని సలహాలిచ్చారట.
46
ఇక తను కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందట.. తనకు తానే ఇలా అయిపోతున్నా ఏంటీ.. అనుకుని.. కఠినంగా డైట్ ఫాలో అయి మరీ బొద్దుగా ఉన్నది కాస్త....గుర్తు పట్టలేనంతగా సన్నబడింది. ఇప్పుడు హన్సిక తన వయస్సు 30 సంవత్సరాలకు తగ్గట్టు మంచి పిజిక్ తో కనిపిస్తోంది.
56
Hansika Motwani
అల్లు అర్జున్‌తో దేశ ముదురు సినిమా లో లేత అందాలతో అద్భుతం సృష్టించింది హన్సిక. కుర్రళ హృదయాలలో గుణపాలు కుచ్చింది. ఇప్పటికీ.. సోషల్ మీడియాలో ఆమె అందాల విందుకు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. హద్దులు లేని అందాల ఆరబోతతో హన్సిక ఇప్పటికీ రచ్చ చేస్తూనే ఉంది.
66
తమిళ సినిమాలలో నటిస్తున్న సమయంలో హన్సిక కోలీవుడ్‌లో అప్పుడు క్రేజీ హీరోగా ఉన్న శింబుతో ప్రేమలో పడింది. వారిద్దరు పిచ్చ పిచ్చగా ప్రేమించుకున్నారు. ఒక దశలో పెళ్ళి కూడా చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. కాని వీరి ప్రేమకు మధ్యలోనే బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ.. సైలెంట్ అయ్యిపోయారు.