ఇంత సోయగం ఒక్కసారిగా చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు.. హన్సిక నెవర్ బిఫోర్ ఫోజులు వైరల్

First Published Jan 19, 2024, 9:11 PM IST

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది.

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది. 

అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన హన్సిక వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. 2022 డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. టీనేజ్ నుంచి హీరోయిన్ గా అలరిస్తున్న ఈ యాపిల్ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. 

Latest Videos


ప్రస్తుతం హన్సిక తన భర్తతో కలసి మ్యారేజ్ రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా హన్సిక గ్లామర్ షోలో తగ్గేదే లే అంటోంది. ప్రస్తుతం హన్సిక భర్తతో ఎంజాయ్ చేస్తూ వెకేషన్స్ లో గడుపుతోంది. 

తాజాగా హన్సిక శారీలో కుర్రాళ్ళు మతిచెడిపోయేలా ఫోజులు ఇస్తోంది. ఏ ముహూర్తాన హన్సికకి యాపిల్ బ్యూటీ అని పెట్టారో కానీ అందం మాత్రం అలాగే ఉంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

యాపిల్ పిల్ల కవ్వింపు చర్యలకి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె నడుము అందానికి అంతా దాసులు అవుతున్నారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అందాలు చూస్తే కుర్రాళ్లు మెస్మరైజ్ కావడం ఖాయం. 

ఇప్పటికి హన్సిక దేశముదురు చిత్రంలో ఉన్న అందం, గ్లో తో ఉందని కామెంట్స్ చేస్తున్నారు. నాభి సొగసుతో కూడా హన్సిక మైండ్ బ్లాక్ చేస్తోంది. హన్సిక విరహంతో ఊగిపోతున్నట్లు ఈ ఫోజులు ఇచ్చింది. 

మత్తుగా చూస్తూ హన్సిక ఇస్తున్న ఫోజులు ఫుల్ కిక్కిచ్చేలా ఉన్నాయి. అంత ఘాటుగా హన్సిక అందాల ఆరబోతకు తెరతీసింది. హన్సిక నడుము చూపిస్తూ యువతని కవ్విస్తోంది. హన్సిక మునుపటిలా బొద్దుగా మారుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే వివాహం తర్వాత హన్సిక ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుండడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. గతంలో మాదిరిగానే పొట్టి బట్టల్లో స్వేచ్ఛగా విహరిస్తోంది అని అంటున్నారు. 

బిజినెస్ పార్ట్నర్ గా సోహైల్ హన్సిక కి పరిచయం అయ్యాడు.  సోహైల్ కంపెనీలో హన్సికకి షేర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. సోహైల్ కి ఆల్రెడీ వివాహం జరిగింది. 

అతడికి ఇది రెండవ వివాహం. సోహైల్ కి 2016లో రింకీ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.ఆసక్తికర విషయం ఏంటంటే రింకీ, హన్సిక బెస్ట్ ఫ్రెండ్స్. 

click me!